హైదరాబాద్: 28°C
వార్తలు

చోరికి పాల్పడిన టాటా ఏసీ వాహనం బోల్తా

Advertisement

SRCL: వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి బ్రిడ్జి శివారులోపై ఆదివారం టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాలలోని గణేష్ నగర్‌కు చెందిన టాటా ఏసీ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుర్తు లేని వ్యక్తులు వేగంగా వాహనంను నడపడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు పేర్కొన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు తప్పించుకొన్నారు.

Advertisement

Advertisement