హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదిత్యని సేవలో అస్సాం చీఫ్ సెక్రటరీ

Advertisement

SKLM: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అస్సాం చీఫ్ సెక్రటరీ డా. కె.రవి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సూపరింటెండెంట్ నాయుడు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు స్వామి చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

Advertisement