TPT: పాకాల మండలం దామలచెరువు పంచాయతీ పరిధిలోని చిట్టినేనిచెరువు పల్లి, జోగులవారిపల్లి సమీపంలో 7 ఎకరాల చెరువులో జయచంద్ర బోరు వేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: చెరువులో బోరు వేస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు
Advertisement
Advertisement
Advertisement


