హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు'

Advertisement

NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నాణ్యమైన గృహాలను అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Advertisement