హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎస్సైకు సీమంతం చేసిన హోంమంత్రి

Advertisement

AKP: నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు హోం మంత్రి వంగలపూడి అనిత స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీమంతం చేశారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసి చేతికి గాజులు వేసి ఆశీర్వదించారు. పుట్టే బిడ్డ మగ అయినా, ఆడ అయినా ఐపీఎస్ ఆఫీసర్‌ను చేయాలని సూచించారు. అలాగే, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

Advertisement

Advertisement