కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కొంత కాలం క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండి ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమవుతారని ఆమె తప్పుబట్టారు. "రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదు, ఇది ఏడాదిలో 365 రోజులు, రోజుకు 24 గంటలు చేయాల్సిన ఫుల్ టైమ్ జాబ్" అని అన్నారు.
వార్తలు
'రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదు'
Advertisement
Advertisement
Advertisement


