MDCL: అల్వాల్ సర్కిల్ టెలికం కాలనీలో ఆదివారం 200పై చిలుకు లేబర్ కార్డులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కష్టజీవులకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, శ్రీనివాసులు, సురేష్, శ్రీనివాస్, సరిత, జమ్మిదార్ సురేష్ సుదర్శన్ రాజు ముత్యాలు, సంపత్, మహివాన్, రమణారెడ్డిలు ఉన్నారు.
వార్తలు
అల్వాల్లో లేబర్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


