NGKL: కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ధ్యాప గోపాల్ రెడ్డి శతజయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహానికి నివాళులు
Advertisement
Advertisement
Advertisement


