హైదరాబాద్: 28°C
వార్తలు

కార్పొరేట్ సంస్థలపై కీలక వ్యాఖ్యలు చేసిన కవిత

Advertisement

RR: ఉప్పల్ పిస్తా హౌస్ చౌరస్తాలో టీఆర్ఎస్ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్ కేవలం ప్రభుత్వ డెయిరీల నుంచే పాలు కొనుగోలు చేసేలా జీవో జారీ చేయాలని ఆమె కోరారు. స్థానిక పాడి రైతుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement