హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా ట్రైనీ పైలట్‌కు తీవ్ర గాయాలు

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విమానం ఇంజిన్ ఆన్‌లో ఉండగానే కిందకు దిగిన మహిళా ట్రైనీ పైలట్‌కు, తిరుగుతున్న ప్రొపెల్లర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి శిక్షణ ముగించుకుని ల్యాండింగ్ అయ్యాక ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై డీజీసీఏ విచారణ చేపట్టింది.

Advertisement

Advertisement