హైదరాబాద్: 28°C
వార్తలు

'కోటి రూపాయలు పరిహారం అందించాలి'

Advertisement

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా పరిహారం వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాల ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పార్వతీపురంలో వారు మాట్లాడుతూ.. ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చెయ్యాలని కోరారు. జూలై 3న పార్వతీపురం కలెక్టరేట్ వద్ద జరిగే నిరసనలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement