హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

Advertisement

MHBD: కురవి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన పలు కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదివారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Advertisement