సత్యసాయి: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో యాక్టివ్ సర్వైలెన్స్ నిర్వహిస్తూ జ్వరాల కేసులను గుర్తించి, వెంటనే పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వార్తలు
సీజనల్ వ్యాధులపై మంత్రి సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


