ATP: గూగూడులో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పది రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా సోమవారం కుళ్లాయి స్వామి చివరి దర్శనం ఉంటుందని ఆలయ అర్చకులు వెల్లడించారు.
వార్తలు
గూగూడులో ముగిసిన కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


