NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరిత అనే మహిళ మృతి చెందారు. మృతురాలు నార్కట్ పల్లి మండలం అక్కేనపల్లి గ్రామానికి చెందిన శ్యామ్సన్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మహిళ మృతి
Advertisement
Advertisement
Advertisement


