హైదరాబాద్: 28°C
వార్తలు

గాదరాడలో వైభవంగా మహాకుంబాభిషేకం

Advertisement

E.G: కోరుకొండ మండలం గాదరాడలోని ఓం శివశక్తి పీఠం-శంభాల నగరంలో నాల్గవ రోజు మహాకుంబాభిషేక, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య వినాయక పూజ, పుణ్యాహవచనం, హోమాలు, పూర్ణాహుతి, దీపారాధన తదితర క్రతువులు నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Advertisement

Advertisement