విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నేడు ప్రమాణాలు తగ్గి ప్రమాదాలకు గురవుతున్నదని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను నిలుపుదల చేసే విధంగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడపాలి'
Advertisement
Advertisement
Advertisement


