కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆయన 'మిస్సింగ్' అంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. రాహుల్‌కు రాజకీయ బాధ్యతల కంటే వినోదాలే ముఖ్యమని, ఆయన తన పదవిని 'లీడర్ ఆఫ్ పర్యటన్ అండ్ పార్టీయింగ్'గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
వార్తలు
రాహుల్ గాంధీ మిస్సింగ్.. పోస్టర్ల కలకలం
Advertisement
Advertisement
Advertisement


