హైదరాబాద్: 28°C
వార్తలు

సల్కాపురంలో ఓటరు సవరణ ఫారాల పంపిణీ

Advertisement

GDWL: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీకి ప్రజలు సహకరించాలని గట్టు మండలం సల్కాపురం సర్పంచ్ తిమ్మప్ప సూచించారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు రాము నాయుడు, బీఎల్వో నరసింహులు కలిసి గ్రామస్థులకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. మృతుల పేర్లు తొలగించి, 18 ఏళ్లు నిండినవారిని చేర్చాలని సూచించారు.

Advertisement

Advertisement