హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

Advertisement

ASR: అరకు గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

Advertisement

Advertisement