లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు, వన్యప్రాణుల రక్షిత ప్రాంతాల్లో పర్యాటకులు కార్లతో 'ఆఫ్-రోడింగ్' విన్యాసాలు చేయడంపై లడఖ్ అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు వాహనదారులపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల భారీ జరిమానా విధించింది.
వార్తలు
పంగోంగ్ సరస్సులో 'ఆఫ్-రోడింగ్' విన్యాసాలు
Advertisement
Advertisement
Advertisement


