హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మేడిగడ్డలో బస్సు యాత్ర ప్రారంభం

Advertisement

MBNR: బాలానగర్ మండలంలోని మేడిగడ్డ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యమని తెలిపారు.

Advertisement

Advertisement