హైదరాబాద్: 28°C
వార్తలు

సభా స్థలాన్ని పరిశీలించిన పొంగులేటి

Advertisement

KMM: మధిర నియోజకవర్గం జగన్నాధపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. మంత్రి వెంట ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement