హైదరాబాద్: 28°C
వార్తలు

'డోంట్ వర్రీ.. మంగళవారం సర్జరీ జరుగుతుంది'

Advertisement

HYD: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో యంగ్‌ఫిల్మ్ మేకర్‌కు తీవ్రగాయాలయ్యాయని, అర్జెంటుగా వెన్నెముక సర్జరీ చేయాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సోనూ సూద్‌ను ట్యాగ్ చేసి సాయం చేయాలని కోరారు. దానికి స్పందించిన సోనూ.. 'డోంట్ వర్రీ.. మంగళవారం సర్జరీ జరుగుతుంది' అని రిప్లై ఇచ్చారు.

Advertisement

Advertisement