NLR: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తన ఇద్దరు బిడ్డలతో సమానమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత తెలిపారు. 'గిరి ఎమ్మెల్యే కావాలనేది మా అందరి కోరిక. అందుకే ఎమ్మెల్యే వదిలిన రొట్టెను గిరిధర్ రెడ్డికి ఇచ్చాం. వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు' అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
గిరిధర్ రెడ్డి నా బిడ్డతో సమానం: కోటంరెడ్డి భార్య
Advertisement
Advertisement
Advertisement


