హైదరాబాద్: 28°C
వార్తలు

మిషన్ వాత్సల్య పథకం.. కావాల్సిన పత్రాలు ఇవే..!

Advertisement

విశాఖ: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు కోసం పిల్లల జనన ధ్రువీకరణ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రంతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలు సమర్పించాలి. ఈ పత్రాలన్నింటినీ గెజిటెడ్ అధికారి ధృవీకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.72 వేలు, పట్టణాల్లో రూ.96 వేలు మించకూడదు.

Advertisement

Advertisement