హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 29న 'ఒక నెల ఒక నియోజకవర్గ నాలుగు సందర్శనలు'

Advertisement

PLD: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో "ఒక నెల -ఒక నియోజకవర్గం -నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో భాగంగా జూన్ 29న చిలకలూరిపేటలో PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement