WGL: ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 105వ జయంతిని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ దేశానికి అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.
వార్తలు
దేశ ప్రగతికి పీవీ సేవలు చిరస్మరణీయం
Advertisement
Advertisement
Advertisement


