HYD: మోతీనగర్‌లోని ' నిర్వాస టెలికాం' యాజమాన్యం ఫ్రెషర్ల బలహీనతను ఆసరగా చేసుకుని భారీ శ్రమ దోపిడీకి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. నెలకు రూ. 13,000 జీతం ఇస్తామని నమ్మించి, చివరికి కేవలం రూ. 3,800 మాత్రమే ఇచ్చారు. నెలంతా పనిచేయించుకుని తక్కువ జీతం ఇచ్చారని ఫ్రెషర్లు అడిగితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కార్పొరేట్ మోసంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
కార్పొరేట్ మోసం.. రూ. 13 వేలకు, రూ. 3 వేలే!
Advertisement
Advertisement
Advertisement


