హైదరాబాద్: 28°C
వార్తలు

జేసీ ప్రభాకర్ బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిస్తే వెళ్తా: కేతిరెడ్డి

Advertisement

AP: మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డితో చర్చలకు సిద్ధమని మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిస్తే వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. జేసీ వ్యక్తిగత దూషణలు ఆపితే నేనూ ఆపుతానని వెల్లడించారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపులోకి రావాలని ఆకాంక్షించారు. కాగా జేసీ, కేతిరెడ్డి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Advertisement