కేరళం త్రిస్సూర్ జిల్లాలో భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 308 గ్రాముల నిషేధిత MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పుడు ఒక మహిళ తన ప్రైవేట్ పార్ట్స్‌లో రెండు గ్రాముల MDMAను దాచినట్లు గుర్తించారు.
వార్తలు
ప్రైవేట్ పార్ట్స్‌లో డ్రగ్స్.. ఏడుగురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


