WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద ఉండవద్దని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక..!
Advertisement
Advertisement
Advertisement


