దేశ విమానయాన రంగం జూన్ నెలలో ఒక పెద్ద విజయాన్ని సాధించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా విధానంలో తయారైన C -295 విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. ఇది మన ఏరోస్పేస్ రంగాలకు సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తూ, ఉపాధి అవకాశాలను పెంచుతోందన్నారు. DRDO కూడా లాంగ్-రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిందని కొనియాడారు.
వార్తలు
తొలి స్వదేశీ విమానం విజయవంతమైంది: మోదీ
Advertisement
Advertisement
Advertisement


