హైదరాబాద్: 28°C
వార్తలు

మంగళగిరిలో నూతన ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

Advertisement

GNTR: మంగళగిరిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొత్త చర్యలు చేపట్టారు. పార్క్ రోడ్డు, ఎంపీడీవో ఆఫీస్ వద్ద డివైడర్లు పగలగొట్టి దారి ఇచ్చారు. ఎయిమ్స్, తాడేపల్లి బస్సుల పాత దారి మూసివేశారు. అంబేద్కర్ సెంటర్ దారిని సైతం మూసివేస్తున్నారు. జంక్షన్లలో స్పీడ్ బ్రేకర్లు వేయనున్నారు. ఈ మార్పులపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement