MLG: జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పులచంద్రకళ ప్రారంభించారు. ఐదేళ్లలోపు 22,572 మంది చిన్నారులకు 312 బూతులు, 15 మొబైల్ బృందాలు, 10 ట్రాన్సిట్ బూతుల ద్వారా పోలియో చుక్కలు వేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి మిస్సైన చిన్నారులకు వ్యాక్సిన్ అందజేస్తామన్నారు.
వార్తలు
ములుగు జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పల్స్ పోలియో
Advertisement
Advertisement
Advertisement


