యువతలోని సృజనాత్మకతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని మోదీ వెల్లడించారు. తన పిలుపు తర్వాత ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించారని చెప్పారు. దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందన్నారు. స్వదేశీ తయారీ మంత్రమే మన దేశానికి కీలకమని తెలిపారు.
వార్తలు
నా పిలుపు తర్వాత బంగారం కొనుగొళ్లు తగ్గాయి: మోదీ
Advertisement
Advertisement
Advertisement


