మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నాగాలాండ్‌లోని చిన్నారుల ఫుట్‌బాల్ లీగ్‌ను ప్రధాని మోదీ ప్రస్తావించారు. 5 నుంచి 12 ఏళ్ల పిల్లలు ఈ ఫుట్‌బాల్ లీగ్‌లో ఆడుతున్నారని చెప్పారు. నాగాలాండ్ చిన్నారులు దేశంలోని మిగతా ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. దేశ యువత క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని..ఆటలను కెరీర్‌గా ఎంచుకుని కష్టపడాలని సూచించారు.
వార్తలు
దేశ యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలి: మోదీ
Advertisement
Advertisement
Advertisement


