హైదరాబాద్: 28°C
వార్తలు

శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి: మోదీ

Advertisement

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. కేంద్ర పథకాల ప్రయోజనాలను పేద ప్రజలు అందిపుచ్చుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలు వదిలి శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని చెప్పారు. అసోంలో హర్గీలా పక్షులను అశుభసూచకంగా భావిస్తున్నారని.. ఇది సరికాదన్నారు.

Advertisement

Advertisement