NLR: ఉదయగిరి పట్టణంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు. ఆయన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.
వార్తలు
చిన్నారుల ఆరోగ్య రక్షణకు పోలియో చుక్కలు తప్పనిసరి: మాజీ MLA
Advertisement
Advertisement
Advertisement


