హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామివారి వార్షికోత్సవ వేడుకలు

Advertisement

SKLM: రణస్థలం మండలం లంక పేట గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి నాలుగో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే తనయుడు తేజ బాబు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ మండలం పార్టీ అధ్యక్షులు శ్యామలరావు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement