హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ప్రజలకు మోదీ కీలక పిలుపు

Advertisement

దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ మేరకు ప్రజలంతా ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement