TG: బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణలోనే ప్రధాని తొలి పర్యటన జరిగిందని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని వెల్లడించారు. రానున్న బల్దియా ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలో అధికారమే బీజేపీ లక్ష్యం అని తెలిపారు.
వార్తలు
బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: డీకే అరుణ
Advertisement
Advertisement
Advertisement


