PLD: నరసరావుపేటలోని అమ్మానాన్న ప్రేమాలయం వృద్ధాశ్రమానికి మండవ వెంకటరత్నం దాతల సహకారంతో రూ. 25 వేలు విలువైన నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ బెల్లంపల్లి కేశవరావు ఆధ్యాత్మికవేత్త కే.ఎం.ఎల్.ప్రసాద్ హాజరయ్యారు. వృద్ధులతో ప్రార్థన భక్తి గీతాలు ఆలపించి సమాజ సేవకులు అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
వార్తలు
వృద్ధాశ్రమానికి రూ. 25 వేల సరుకుల విరాళం
Advertisement
Advertisement
Advertisement


