MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో చిన్నారులకు స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో ఎంతో కీలకమని, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
వార్తలు
అమ్మాపురంలో చిన్నారులకు పోలియో చుక్కలు
Advertisement
Advertisement
Advertisement


