హైదరాబాద్: 28°C
వార్తలు

రథోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Advertisement

అనకాపల్లి: చోడవరం కేశవస్వామి ఆలయంలోని జగన్నాథస్వామి రథోత్సవాల పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ఎస్.రాజు ఉత్సవ కమిటీతో కలిసి ఆవిష్కరించారు. జూలై 16 నుంచి 26 వరకు ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా రథోత్సవాలు, దశావతార దర్శనాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తి వైభవంతో ఉత్సవాలను నిర్వహించాలని ఎమ్మెల్యే కమిటీకి సూచించారు.

Advertisement

Advertisement