హైదరాబాద్: 28°C
వార్తలు

సారంపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన

Advertisement

SRCL: సారంపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల లావణ్య-నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ జె (టోనీ) ప్రారంభించారు. వంశీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పిల్లలు, పెద్దలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.

Advertisement

Advertisement