హైదరాబాద్: 28°C
వార్తలు

పోలియో చుక్కలు వేసిన మంత్రి సంధ్యారాణి

Advertisement

మన్యం: జిల్లాలో సుమారు లక్ష మంది పిల్లలకు పోలియో చుక్కలు వెయ్యడానికి ఏర్పాట్లు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరు కె.హచ్ స్కూల్‌లో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వైద్యాధికారి భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement

Advertisement