హైదరాబాద్: 28°C
వార్తలు

విరాళాల చోరీ కేసు.. నిందితుల ఇళ్లల్లో సోదాలు

Advertisement

అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ మేరకు నిందితుల ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అనుకూల్ మిశ్రా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ ఇలా మొత్తం 8 మంది నిందితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. నిందితుల నుంచి ఇప్పటి వరకు రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement