హైదరాబాద్: 28°C
వార్తలు

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

SRD: నిండు జీవితానికి రెండు చుక్కలే రక్ష అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు మండలంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

Advertisement

Advertisement