హైదరాబాద్: 28°C
వార్తలు

'త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు'

Advertisement

రాబోయే రోజుల్లో నటి త్రిషకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ సీఎం విజయ్‌ను ఉద్దేశించి అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్ ఎద్దేవా చేశారు. 8 కోట్ల మంది తమిళుల హక్కులను పరిరక్షించేందుకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదా ఉందన్నారు. ఆ పదవికి నిర్మాత కె. వెంకట నారాయణ కంటే అర్హులైన వారు టీవీకే ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రశ్నించారు.

Advertisement

Advertisement